prevent abuse of 498A : హైదరాబాద్ పోలీస్

హైదెరాబాదు పోలీసు వారు, కొత్తగా ఒక web site ను ప్రారంభించారు. అందులో అందరికీ వుపయోగపడేవి చాలా వున్నాయి.మనల్ని మనం రక్షించుకోవడనికి చిట్కాల దగ్గరనుండి, మీరు దాఖలు చేసిన పాస్‌పోర్ట్ అప్లికేషను యొక్క “ప్రస్తుత స్థితి” వరకూ చాలా రకాల వుపయోగకరమైన అంశాలు వున్నయి. ఇది నిజంగా ఒక చక్కని ప్రయత్నము.

హైదరాబాదు పోలీసుశాఖవారి సైట్‌కు వెల్లేందుకు ఇక్కడ నొక్కండి

అదే site లో “prevent abuse of 498A” అని స్త్రీల విభాగంలోని ఒక పేజీలో…..

498A ప్రతీకారాన్ని తీర్చుకొనే సాధనము కాదని,విడాకుల విషయములో అవతలి వారిని బలవంతం చేయడానికి దీన్ని వాడరాదని, పిల్లల తమదగ్గర వుంచుకొనేందుకు (child custody) దీనిని వుపయోగించరాదని చెప్పడం జరిగింది.

వివరాలకు ఇక్కడ నొక్కండి

498A గురించి దాని దుర్వినియోగం గురించి తెలుసుకోవడానికి నేను రాసిన

ఇది గృహహింస కాదా.? …. వీరు స్త్రీలు కాదా? అన్న టపా చదవంది.

మరి వారి సూచనలు ఎంతమంది ఆచరిస్తారో చూడాలి.

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2008/10/03/prevent-abuse-of-498a-%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d/trackback/

%d bloggers like this: