గృహ హింస నిరోధక చట్టానికి వ్యతిరేకంగా నిరసన మరియు ధర్నా


ఈనెల (అక్టోబరు)26 ను Black Day గా జరుపుకోవాలని దేశానికి Save Indian Family(SIF) వారు పిలుపునిచ్చారు. గృహ హింస నిరోధక చట్టం అక్టోబరు 26, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రెండు సంత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పక్షపాత పూరితమైన చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 26 న డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11:00 గంటల నుండి, 1:00 వరకూ ధర్నా నిర్వహించనున్నట్లు సేవ్ ఇండియన్ ఫామిలీ వారు ప్రకటించారు. (more…)

Advertisements
Published in: on October 23, 2008 at 3:54 am  Comments (4)  
%d bloggers like this: