నరేంద్ర మోడీ సమర్ధత పై వచ్చిన మంచి వ్యాసం..!!

సీనియర్ అనలిస్ట్, మాజీ RAW అధికారి, బి.రామన్  రాసిన ఈ వ్యాసాన్ని చదవండి. దేశ అభివృద్ది కోరుకునే వారు నరేంద్రమోడీ ద్వేషుల్ని  పట్టించుకోకూడదు అంటు ఆయన రాసిన వ్యాసం నిజంగానే నరేంద్ర మోడీ సమర్ధతకు దర్పణం పడుతోంది.

” The storm in the tea cup raised by some so-called secular elements over the praise by social activist Anna Hazare of the rural development achievements of Narendra Modi, their whipping-boy, in his state of Gujarat underlines once again the determination of these elements to keep Modi quarantined in his past.

All sections of the population of Gujarat — whatever be their religion or language — have benefited from the efficient, corruption-free and people-friendly administration given by Modi to the state for the last three or four years. ”

మిగిలిన వ్యాసము చదవాలనుకుంటే ఈ లంకెను నొక్కండి…

For India’s benefit, Modi bashers must be ignored

తాము అధికారములోకి వచ్చిన రాష్ట్రాలలో అప్పటివరకూ ఉన్న అభివృద్దిని కూడా కుల్లబెట్టి నాశనము చేసే ఎర్రబాబులు దీనికేమంటారో. అయినా, పశ్చిమ బెంగాలు స్తానము దేశ చరిత్రలో ఎంత గొప్పది. ప్రస్తుతం దాని పరిస్థితేమిటి..?

Advertisements
Published in: on April 15, 2011 at 5:09 pm  Comments Off on నరేంద్ర మోడీ సమర్ధత పై వచ్చిన మంచి వ్యాసం..!!  
Tags: , , ,
%d bloggers like this: