ముద్దులొలికే పాప, హావభావాలు, నటన .. Don’t Miss

కొంత మంది చిన్నారులు అద్బుతమైన ప్రతిభతో ఆశ్చర్య పరిస్తే, మరికొంత మంది చిన్నారులు తమ ముద్దులొలికే చేష్టలతో ఎవ్వర్నైనా ఆకట్టుకోగలరు. విడియోలోని పాప వయసు అప్పటికింకా రెండేళ్ళేనట. కిందపడి ఏడ్చినట్టు, భయపడినట్టు నటించడమే కాదు, గుర్రాన్ని, కుందేలుని, కోతిని, చేపనూ అనుకరించడం చాలా ముచ్చటగా ఉంది. This is one of the best.

Advertisements
Published in: on June 21, 2013 at 3:52 pm  Leave a Comment  
Tags:

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/06/21/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b1%87-%e0%b0%aa%e0%b0%be%e0%b0%aa-%e0%b0%b9%e0%b0%be%e0%b0%b5%e0%b0%ad%e0%b0%be%e0%b0%b5/trackback/

%d bloggers like this: