బ్లాక్ డే ! దళితులపై నరమేధానికి 30 యేల్లు !

ఒక సంవత్సరం క్రితం కారం చేడు పైశాచికత్వానికి నిరసనగా వేసిన పోస్టు. ఆ ఘోరం జరిగి ఇప్పటికి 31 యేల్లు.. ఆ పాత పోస్టునే రీషేర్ చేస్తున్నా !!

350 కుటుంబాలు, అంతా కలిపినా 1500 లేదా 2000 జనాభాకు మించని మాదిగ పల్లె పై వేలమంది కర్రలు, బరిశెలు, గొడ్డల్లతో చేసిన దాడి.

దీని గురించి కత్తి పద్మారావ్‌గారు రాసిన ఆర్టికల్ ఒకటి.
history-of-karamchedu-and-what-actually-happened ?  

పౌర హక్కుల సంఘాలవారు ఇచ్చిన రిపోర్టు. 
Andhra Pradesh Civil Liberties Committee Report

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2016/07/17/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%87-%e0%b0%a6%e0%b0%b3%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a8%e0%b0%b0%e0%b0%ae%e0%b1%87%e0%b0%a7/trackback/

RSS feed for comments on this post.

2 Comments

  1. black dayనా? ఎందుకు? ఎవరో “నీచకులస్తులు” చస్తే దాన్ని మనందరమూ ఎందుకు బ్లాక్ డేగా పరిగణించాలి? జలియన్ వాలాభాగ్‌దుర్ఘటనని ఇంగ్లాండు ప్రజలు black dayగా పరిగణిస్తారేం? దళితులు అనేవాళ్ళు మన పుణ్యభూమిలో “హిందువులు మెజారిటీ” అని జబ్బలు చరుచుకోడానికిమాత్రమే పనికొచ్చే ఒక sub human race. ఆ పనైపోగానే వాళ్లను ప్రక్కనపాడేస్తాం.

    Like

  2. //ఎవరో “నీచకులస్తులు” చస్తే దాన్ని మనందరమూ …//అంతేనంటారా ! అయ్యుండొచ్చులెండి 😦

    Like


Comments are closed.