పుష్పక విమానం – నా ఫేస్‌బుక్ పేజీ !

బ్లాగుల్లో రాస్తే ఆ సుఖమే వేరు. మనకు కావలసింది, కావల్సినట్టు రాసుకోవచ్చు. కానీ, ఈ మధ్య ఫేసుబుక్కే ఎక్కువగా వాడుతున్నారు అంతా ! బ్లాగులు నిదానంగా తమ ప్రభను కోల్పోతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే… నేనూ మార్గదర్శిలో చేఅరా ఒక ఫేసుబుక్కు పేజీ ఓపన్ చేశా 😀

పుష్పక విమానం – ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా, మాట్లాడుకోవడానికి ఇంకో టాపిక్ ఎప్పుడూ ఉంటుంది !

వీలైతే ఒక లుక్కేయండి. దాన్ని రెగ్యులరుగా అప్‌డేట్ చేయడం నాకు ప్రస్తుతం కుదరని పనే అయినా, చాలా మంది జాయిన్ అయ్యే వకాశం ఉంది కాబట్టి.. కొంత కాలానికి రెగ్యులరుగా అప్‌డేట్స్ పెడుతూ ముందుకు సాగుతామని మాత్రం చెప్పగలను. దాదాపుగా అది ఒక మ్యాగజైనులా నడపాలన్నది నా కోరిక. త్వరలో దాన్ని పూర్తి స్థాయిలో .. నడపగలిగే శక్తి సామర్ధ్యాలూ సమీకరిస్తానని చెప్పగలను !

ఇప్పటివరకూ రాసిన అన్ని టపాలూ … 

Advertisements
Published in: on February 2, 2017 at 3:02 pm  Comments (2)  
Tags:

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2017/02/02/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%aa%e0%b0%95-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ab%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%ac%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. మీరు బ్లాగు లో రాసి ఫేస్ బుక్ లో షేర్ చేయండి. ఆ పద్దతి బాగుంట్టుంది. అచ్చంగా ఫేస్ బుక్ లో రాస్తే ఆ అంశం సీరియస్ నెస్ కోల్పోతుందనిపిస్తుంది.

    ఈ మధ్య మీరసలికి రాస్తున్నట్లు లేదు. ఎక్కడా వ్యాఖ్యలను కూడా చూడలేదు.

    Like

  2. SriRam UG గారూ,
    ఈ మధ్య నా వ్యక్తిగత పనుల వల్ల రావడం కుదరడం లేదండీ. అందుకే బ్లాగుల్లో పెద్దగా యాక్టివుగా లేను. ఇది మరికొన్నాళ్ళు కొనసాగొచ్చు 🙂

    Like


All comments will be moderated before they appear. Leave your reply ...

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: